అది ముంబై-అహ్మదాబాద్ నేషనల్ హైవే.. రోడ్డుపై భారీగా పడి ఉన్న విదేశీ మద్యం బాటిళ్లు. వీటిని తీసుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. ఒకరిని తోసుకుంటూ మరొకరు మీద మీద పడుతూ చేతికందని బాటిళ్లను సైతం అందుకునేందుకు స్థానిక జనాలతో పాటు వాహనదారులు కూడా ఎగబడ్డారు. ఇదే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు హైవే మీద విదేశీ మద్యం బాటిళ్లు ఎక్కడివని ఆలోచిస్తున్నారా? ఇక విషయం ఏంటంటే? వల్సాద్‌లోని డుంగ్రీ సమీపంలో జాతీయ […]