ములుగు ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న సేవలు ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి. కరోనా సమయంలో అడవుల్లో తిరుగుతూ.. గిరిజనులకు సేవ చేసిన సీతక్కపై ప్రశంసల వర్షం కురిసింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఏకంగా సాయుధ బలగాలకే సాయం చేసి నెటిజన్ల మనసు దోచుకున్నారు సీతక్క. అడవుల్లోని గూడెం లలో ఉండే గిరిజనలకు దుప్పట్లు పంచేందుకు వెళ్లిన సీతక్కకు రాత్రి సమయంలో గస్తీ కాస్తున్న సాయుధ బలగాలు ఎదరుపడ్డాయి. చలికాలం కావడంతో సైనికులు సైతం చలికి […]