Asia Cup 2022: ఆసియా కప్ 2022 టోర్నీకి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగస్టు 27 నుంచి టోర్నీప్రారంభం కానుండగా, ఆగస్టు 28న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే.. ఆయా బోర్డులు జట్లను కూడా ఎంపిక చేసాయి. అయితే.. గాయాల బెడద ఇరుజట్లను వేధిస్తోంది. ఇప్పటికే.. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వగా.. పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షాహీన్ ఆఫ్రిదీ […]