నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ ని ఓ కొడుకు దారుణంగా కర్రతో కొట్టి చంపాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మోగ్పాల్ గ్రామంలో కర్ర అబ్బయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి కర్ర సతీష్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే గత కొంత కాలం నుంచి సతీష్ నాకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. తండ్రి […]