ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీల్లో మిసెస్ ఇండియా ఒకటి. తాజాగా గుజరాత్‌లోని ఉదయపూర్‌లో ‘మిసెస్ ఇండియా – 2021’ గ్రాండ్ ఫినాలే జరిగింది. అయితే.. విజయవాడలోని పటమటకు చెందిన బిల్లుపాటి దుర్గా శివనాగమల్లేశ్వరి ఈ ‘మిసెస్ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకొని తెలుగు ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని శివనాగమల్లేశ్వరి తండ్రి సుంకర దుర్గాప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ గుడ్ న్యూస్ తెలియగానే మిసెస్ ఇండియా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు […]