గుండెపోటు కారణంగా.. తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి క్షేమం కోరుతూ అభిమానులు, సామాన్యులు అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక బాలకృష్ణ అయితే తారకరత్న అస్వస్థతకు గురైన నాటి నుంచి ఆస్పత్రిలోనే ఉంటూ.. అన్న కుమారుడిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అతడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. మద్దతుగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం కోసం బాలకృష్ణ మరో నిర్ణయం తీసుకున్నాడు. తారకరత్న క్షేమం కోసం మృత్యుంజయ ఆలయంలో […]