తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, సెలబ్రిటీ టాక్ షోలు, వెబ్ సిరీస్ లతో అలరిస్తున్న ప్రముఖ ఓటిటి ‘ఆహా‘. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమైంది. ఎలాగో సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు టీవీ ఛానల్స్ లో సీరియల్స్ చూసే ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు కదా.. వారిని దృష్టిలో పెట్టుకొని ఆహా వారు డైలీ సీరియల్ లాగా డైలీ సిరీస్ ని ప్రారంభించారు. ‘మిష్టర్ పెళ్లాం’ అనే పేరుతో […]