దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో ఎంతో మంది నిరుద్యోగులుగా మిగిలారు. ఆర్థిక కష్టాలతో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక మరికొంత మంది తప్పుడు దారులు ఎంచుకున్నారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 17న రత్నా దేవి(58) మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. గతంలో బాడీ బిల్డింగ్‌లో […]