మన దేశంలో రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో రాణించిన అనేక మంది.. రాజకీయాల్లో ప్రవేశించి.. ఏకంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికి చాలా మంది నటీనటులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం అన్నది నార్త్‌తో పోలిస్తే.. దక్షిణాదిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్టీఆర్, జయలలిత, కరుణానిధి మొదలు మొదలు.. నేడు రోజా, ఉదయనిధి స్టాలిన్ వరకు ఎందరో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు త్రిష […]