కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి…తెలంగాణ కాంగ్రెస్‌లో బలమైన నేతగా కొనసాగుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌ను కంచుకోటగా తయరు చేసిన క్రెడిట్ మాత్రం ఈ కుటుంబానికే చెందుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ జెండాను దించకుండా అటు పార్టీకి ఇటు ప్రజలకు ఓ మాస్ లీడర్‌గా దూసుకెళ్తున్నాడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటి రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా ఇలా ఎన్నో పదవుల్లో కొనసాగారు. ఇక ఇటీవల […]