ముందుండి నడిపే వాడే నాయకుడు అవుతాడు. ఈ కరోనా కష్ట కాలంలో ఇలా ప్రజలకి మనో ధైర్యాన్ని ఇస్తున్న నాయకులు ఎంత మంది ఉన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ వచ్చాక.., మంత్రులు, ఎమ్మెల్యే లు కాదు కదా.. కనీసం వార్డ్ మెంబర్స్ కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా పోయారు. ఇక మొన్నటి మొన్న ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఆయా పార్టీల కోసం ప్రచారం చేసిన కార్యకర్తలకి కరోనా సోకింది. కానీ.., […]