నేటి సమాజంలో కొంత మంది క్షణికావేశంలో చేసే పనులు.. ఇతరుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ.. దుర్భాషలాడుతున్న మనిషిని ప్రశ్నించినందుకు, ప్రశ్నించిన ఆ మనిషినే కదులుతున్న రైలులో నుంచి కిందకు తోసేసిన దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తీవ్ర గాయాలతో పట్టాల పక్కన ఉన్న బాధితుడిని కాపాడిన రైల్వే పోలీసులు.. ఘటనకు కారణం అయిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. […]
ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంతమంది దొంగలు పట్టపగలు ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఎదుటి వారు ఏమాత్రం ఏమరపాటున ఉన్నా.. సెల్ ఫోన్లు, మనీ పర్సులు కొట్టేస్తున్నారు. కానీ, ఓ దొంగ ఎవరూ ఊహించని విధంగా రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో […]