ఎండాకాలం వచ్చిందంటే జనాలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఏదైనా అత్యవసర పనులు ఉంటే కానీ బయటికి వెళ్లేందుకు ఇష్టపడరు. గత కొన్ని రోజులుగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ నుంచి తప్పించుకునేందుకు జనాలు రక రకాలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక శీతల పానియాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.. ఎక్కడ చల్లని పదార్థాలు ఉన్నా అక్కడికి వెళ్తుంటారు. ఇదిలా ఉంటే ఎండా కాలం అంటేనే పెళ్లిళ్ల సీజన్. ఇక వివాహ కార్యక్రమాలకు హాజరు అయ్యేవారు […]