తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు నటించారు.. నటిస్తూనే ఉన్నారు. కొంతమంది మోడలింగ్ కెరీర్ ఆరంభించి ఇండస్ట్రీలోకి అడుగు పెడితే.. నటనపై ఫ్యాషన్ తో వచ్చేవారు, డబ్బు సంపాదించడానికి వచ్చేవారు కొంతమంది ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. సోనాలి బింద్రే చాలా కాలం గ్యాప్ తర్వాత హిందీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను రాబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర […]