కమల్ హాసన్ ‘విక్రమ్’ చూసిన తర్వాత.. యాక్షన్ మూవీ లవర్స్ కి అనిపించిన ఒకే ఒక్క మాట ‘వావ్’. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సరైనవి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. సరిగ్గా అలాంటి మూవీనే ఇది. దీన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది.. టాలీవుడ్ లో ఈ తరహా యాక్షన్ మూవీ.. ఏ హీరో అయినా చేస్తే బాగుంటుందని తెగ ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్లందరి కోరికలు చాలా త్వరగా నెరివేరిపోయినట్లు కనిపిస్తున్నాయి. అందుకు […]