యూట్యూబర్ శ్రీ అలియాస్ సురేష్.. గత వారం రోజులుగా ఇతడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది. కారణం.. వివాహ సందర్భంగా అతడికి వచ్చిన కట్నాలు. డిసెంబర్ 4న శ్రీ వివాహం జరిగింది. పెళ్లి వీడియో తన చానెల్‌లో పోస్ట్ చేసిన శ్రీ.. సబ్‌స్క్రైబర్స్‌ని కట్నాలు పంపమని అడిగాడు. ఆ మొత్తం ఏకంగా 4 కోట్ల రూపాయలపై చిలుకు అయ్యిందని తన చానెల్‌లో పోస్ట్ చేశాడు. దాంతో.. యూట్యబర్ పెళ్లికి.. ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు కట్నాలు […]