Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ ఇటీవలే ‘విక్రమ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత కమల్ కి మామూలు కాదు.. ఏకంగా ‘ఆల్ టైమ్ కెరీర్ హిట్’గా నిలిచింది విక్రమ్. కమల్ వీరాభిమాని, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ రాబడి అద్భుతమైన కలెక్షన్స్ తో రికార్డుల మోత మోగిస్తోంది. ప్రస్తుతం విక్రమ్ ఇచ్చిన […]
రెండో దశలో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి […]