తరుచు వివాదాల్లో వేలు పెడుతూ సంచలనాలకు కేరాఫ్ గా ఉంటారు టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అయితే ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎంతో ఉత్కంఠ పోరును తలపించిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష రేసులో నిలబడ్డారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు. ఇక అన్ని ఉత్కంఠలను తెర తీస్తూ చివరికి మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించారు. దీంతో ఒకరి ప్యానెల్ సభ్యులపై మరోకరు దుమ్మెత్తిపోసుకున్నారు. […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మరో మలుపు తీసుకుంది. మొదటి నుంచి ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతిస్తూ వెన్నంటి నిలిచిన బండ్ల గణేష్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నాని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తానని తెలిపి అందరిని ఖంగుతినేలా చేశారు. ఇక ట్విట్టర్ లో ప్రకటించిన అయన.. మాట తప్పను … మడమ తిప్పను […]