ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ‘మా’ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. మా అధ్యక్ష్య పదవికి చాలా మంది పోటీ పడుతుండటంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహ రావు ఈ సారి ‘మా’ ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. దీంతో ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల నేపధ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటీ నటులంతా గ్రూపులుగా విపోయారు. ఎవరు ఎవరికి మధ్దతు […]