కైలాస పర్వతం.. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువుండే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఎన్నో యుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో ప్రతిధ్వనించే పుణ్యస్థలం ఇది. హిందూ మతమే కాకుండా బౌద్ధ, జైన, బోన్ (ఒక టిబెట్ మతం) మతాలు ఈ పర్వతాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాయి. ప్రతి ఏడాది వేలాదిమంది దైవ భక్తులు సందర్శించే కైలాసగిరికి, వేరే పుణ్య క్షేత్రాలకు చాలా తేడా ఉందని చరిత్ర చెబుతుంది. ఆదియోగి నివాసముండే ఈ మహా పర్వతం పై అందరూ […]