ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడం అంత తేలికైన పని కాదని పర్వతారోహణ చేసేవారు అంటుంటారు. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందే ఎవరెస్ట్ ప్రయాణం అంటే ప్రాణాలకు తెగించడమే అంటుంటారు. చాలా మందికి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించాలని ఎంతో కోరిక ఉంటుంది.. కానీ అది అంద సాధ్యమయ్యే పని కాదు. ఎంతో కష్టపడితే కానీ లక్ష్యాన్ని చేరుకోలేము. అలాంటిది ఓ ఏడేళ్ల అమ్మాయి ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్‌కు చేరుకుంది. అది కూడా అతి చిన్న వయసులో ఆ […]