ప్రకాశం- దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేవతలలో తొలి పూజను అందుకునే బొజ్జ గణపయ్యకు ఊరు, వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలను జరుపుతున్నారు. తమకు విజ్ఞాలు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వాలని గణనాధున్ని వెడుకుంటున్నారు భక్తులు. విదేశాల్లోను వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక వినాయక చవితి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. సరిగ్గా చవితి నాడే పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో […]