‘ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు’. ‘ఇక్కడ కథ మీది, కల మీది’.. ‘ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం’. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మనసుకు హత్తుకునే మాటలతో ఆ’కట్టే’సుకుంటున్నారు హోస్ట్ తారక్. బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ఓ రియాలిటీ షో రాబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన కొత్త ప్రోమో ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు ఆలోచింప చేస్తుంది. స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. ఎడ్యూకేట్ […]