Narendra Modi: దేశాన్ని పాలించే రాజైనా.. పూట గడవని పేదైనా.. ఓ మంచి మనిషికి.. తల్లంటే ప్రాణ సమానం. కొంతమంది తల్లి కోసం ఏదైనా చేసేస్తుంటారు. ప్రాణాలకు సైతం లెక్కచేయరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కూడా తన తల్లంటే ఏంతో ప్రేమ. చాలా సందర్భాల్లో తన తల్లి మీద ప్రేమను చాటి చెప్పే పనులు చేశారు. తాజాగా, తల్లి ఫొటో కోసం ఏకంగా సెక్యూరిటీ ప్రొటోకాల్ రూల్స్‌ను బ్రేక్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే… తమ […]