ఎన్నో కష్టాలు భరించి నవమాసాలు మోసి జన్మనిస్తుంది అమ్మ. పెంచే క్రమంలో ఆమె అనేక కష్టాలు పడుతుంది. అయినా ఆమెకు సంతోషమే.. ఎందుకంటే తన సుఖం కంటే తన బిడ్డలు సుఖంగా ఉంటే చాలనుకుంటుంది. అలా పెంచి పెద్ద చేసి ఓ ఇంటి వాడిని చేస్తే.. ఆ తల్లికే నరకం చూపిస్తున్నారు కొందరు పుత్ర ‘రత్నాలు’. కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్లేగా హింసించారు ఇద్దరు కన్న కొడుకల రూపంలో ఉన్న కర్కోటకులు. తమిళనాడులోని తంజావూర్ […]