తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున నట వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటమే కాదు.. ఫ్యాన్స్ తో మంచి ఫాలోయింగ్ లో ఉంటాడు. తనకు సంతోషాన్ని కలిగించే ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ప్రస్తుతం తాను నటిస్తున్న కొత్త సినిమా థాంక్యూ మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నాడు చైతూ. ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు థంక్యూ […]