న్యూ ఢిల్లీ క్రైం- కొంత మందికి సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. పాపులాటి కోసం లేదంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. సోషల్ మీడియాలో వేసే వెధవ వేశాలకు పిల్లను సైతం వాడుకుంటున్నారు కొందరు. ఢిల్లీలో ఓ తల్లి చేస్ని నిర్వాకం ఇప్పుడు అందరిచేత చీదరించుకునేలా చేస్తోంది. ఆఖరికి ఢిల్లీ వుమెన్ కమిషన్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో అసభ్యకరమైన నృత్యాలు, నటనలు చేస్తూ […]