గుజరాత్- పిల్లలు పుట్టినప్పుడు కాదు వాళ్లు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుంది. అంతే కాదు తమ కంటే పిల్లలు ఉన్నతస్థానంలో ఉండాలని అందరు పేరెంట్స్ కోరుకుంటారు. ఇక తాము పనిచేస్తున్న చోట.. తమకంటే పైస్థాయిలో తమ పిల్లలు ఉంటే తల్లి దండ్రుల ఆనంధానికి అంతు ఉండదు. గుజరాత్ లో విధినిర్వహణలో భాగంగా ఓ తల్లి తన కూతురుకు సెల్యూట్ చేయాల్సి వచ్చింది. ఆ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం చూశాం. అంతే కాదు […]