మనకు గొర్రెలు, మేకలు సుమారు రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు వాటి బరువును బట్టి రేటు పలుకుతాయి. ఇక బక్రీద్ పండుగ వచ్చిందంటే వీటి గిరాకి ఓ రేంజ్ లో ఉంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. తమకు ఉన్నంతలో పండుగను ఘనంగా చేసుకోవాలని చాలా మంది చూస్తుంటారు. ఓ మేక ధర ఏకంగా రూ.70 లక్షలు చెబుతున్నాడు దాని యజమాని. రూ.22 లక్షలిస్తామన్నా అమ్మనని అంటున్నాడు. వివరాల్లోకి […]