పొద్దున్నే వల భుజానేసుకుని గంగమ్మతల్లికి నమస్కరించి చేపల వేటకు వెళ్లే జాలరులకు ఆ రోజు చేపలు చిక్కితేనే రోజు గడుస్తుంది. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న జాలరులకు ఈ మధ్య కొన్ని అరుదైన చేపలు వలలో చిక్కుతున్నాయి.. ఆ చేపలు లక్షల ధర పలుకుతున్నాయి. దీంతో జాలర్ల దశ తిరిగిపోతుంది. ఓ జాలరికి అరుదైన చేప చిక్కింది.. దాని విలువ లక్షలు పలికింది.. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఓ జాలరికి 23 కిలోల మగ కచ్చిడీ చేప చిక్కడంతో […]