రాజకీయ నేతలు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు కోకొల్లలు. కొన్ని రోజుల క్రితం ఏపీలో ఇలాంటి సంఘటనలు రెండు చోటు చేసుకోగా.. తాజాగా తెలంగాణలో కూడా వెలుగు చూసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు సీఐని ఏయ్ నువ్వేంది ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ బెదిరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఆ వివరాలు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు హల్చల్ చేశారు. ఏయ్.. ఏంది […]