ఆటగాడిగా ఓ దేశానికి ప్రాతినిధ్యం వహించడమన్నది ఓ సమున్నత గౌరవం. అలాంటి అత్యున్నత అవకాశాన్ని ఏ ఆటగాడు కూడా వదులుకోడు. అయితే కొందరు ప్లేయర్స్ మాత్రం డబ్బుకు కక్కుర్తికి పడి మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడుతుంటారు.