వరంగల్ క్రైం- ప్రేమ.. ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినిపించే పేరు. యువతీ యువకులు ప్రేమించుకోవడం వేరీ కామన్ అని చెప్పవచ్చు. అందుకు తగ్గట్టుగానే ప్రేమించిన చాలా మంది యుతులు మోసపోతున్న ఘటనలను మనం చూస్తున్నాం. ఐతే ఇప్పటివరకు అబ్బాయిల చేతిలో మోసపోయిన యువతులనే చూసిన మనం, అప్పుడప్పుడు అమ్మాయిల చేతిలో మోసపోయిన అబ్బాయల గురించి చాలా తక్కువగా విని ఉంటాం. వరంగల్ జిల్లాలో అమ్మాయిలు ప్రేమ పేరుతో వేధించడంతో ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. వరంగల్ జిల్లా […]