ప్రేమించడం కష్టం కాదు. ఆ ప్రేమని ప్రియురాలికి తెలియ చేయడంలోనే అసలు కష్టం దాగి ఉంటుంది. మాసుల్లో ప్రేమని బయటకి చెప్పుకోలేక ఒంటరిగా మిగిలిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి చాలా విచిత్రంగా ప్రపోజ్ చేశాడు. ఆ యువతికిపానీపూరి అంటే ప్రాణం. ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆమెని పానీపూరికి తీసుకెళ్లాడు ఆ స్నేహితుడు. అక్కడే వారు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే […]