కోతులను చూస్తేనే కొంత మందికి దడ పుడుతుంది. అలాంటి కోతులు వందలాదిగా గ్రామంలోకి గ్రూపులుగా చేరి గ్రామం మీదకు దండెత్తాయి. ఇక ఇంతటితో ఆగకుండా బాహుబలి రేంజ్ లో సైతం ఫైటింగ్ కూడా చేశాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడలో చోటు చేసుకున్న ఈ కోతుల గ్రూప్ వార్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అయితే ఆడవి నుంచి వందల సంఖ్యలో కోతులు గుంపులు గుంపులుగా గ్రామంలోకి […]