Monica Dogra: ప్రముఖ అమెరికన్ నటి, గాయని మోనికా డోగ్రా తన పర్సనల్ లైఫ్, పాన్సెక్సువల్ జెండర్ గురించి ఓపెన్ అయ్యారు. తన జెండర్ గురించిన కొన్ని అనుభవాలను ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మోనికా డోగ్రా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నేను మొదటి సారి నా జెండర్ గురించి తెలుసుకున్నపుడు చాలా బాధపడ్డా. అగాథంలోకి పడిపోయినట్లుగా అనిపించింది. సిగ్గుతో చచ్చిపోయా. కాలేజీలోకి అడుగుపెట్టే వరకు నాకు ఎలాంటి శృంగార అనుభవాలు లేవు. ఎవర్నీ ముద్దు […]