భద్రాద్రి కొత్తగూడెం– పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి మంటలు అంటించుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ విషాదకర ఘటనలో మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి సుమారు 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రామకృష్ణ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకే, ఓ పథకం […]