మంగళగిరిలో వడ్డీ వ్యాపారీ నయా మోసం బట్టబయలు బయలైంది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మందికి పంగనామాలు పెట్టి రూ.40 వసూలు చేసి పరారయ్యాడు. ఇక విషయం ఏంటంటే..? మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో గత 30 సంవత్సరాలుగా పుట్ట వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చీటీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. జనాలను నమ్మించి తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుని బయట అధిక వడ్డీలకు ఇవ్వడం వెంకటేశ్వర్లు వ్యాపారం. అయితే ఇటీవల కాలంలో 300 మంది వద్ద డబ్బులు […]