కొడుకులు తప్పు చేస్తే సర్దిచెప్పాల్సిన తండ్రే చేయకూడని తప్పుచేశాడు. ఇంతటితో ఆగకుండా ఇది తప్పు అని అడ్డు చెప్పిన కొడుకునే తండ్రి అన్నంలో విషం పెట్టి చంపబోయాడు. ఇదే వార్త ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు తండ్రి కన్న కొడుకుని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం ఎన్కతల. ఇదే గ్రామంలో ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మ దంపతులు […]