ప్రేమలో పడి పెళ్లికి ముందే పేరెంట్స్ అయినా సినీ, క్రికెటర్లు చాలమందే ఉన్నారు. ఈ జాబితాలో మన ఇండియన్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కూడా ఉన్నాడు. ఈ ఇండియన్ క్రికెటర్ పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు. పాండ్యా బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్ జనవరి 1, 2020న దుబాయ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. హార్దిక్ పాండ్యా తన బిడ్డకు ‘అగస్త్య’ అని పేరు కూడా పెట్టడం విశేషం. అలానే ఈ జాబితాలో తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్డ్ […]