తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరను ఏలిన నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఈ వంశాన్ని చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది నటులు అరంగేట్రం చేసి సినీ పరిశ్రమలో తమ సత్తాను చూపుతున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న వంటి ఎందరో నటులు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక తాజాగా మరో వారసుడు రాబోతున్నాడంటూ వార్తలు […]