స్పెషల్ డెస్క్- కలిసి ఉంటే కలదు సుఖం.. కలిసి సమిష్టిగా కృషి చేస్తే విజయం తధ్యం. దీన్ని అక్షరాల నిరూపించారు ముగ్గురు స్నేహితులు. చదువుకునే టైంలో ఫ్రెండ్స్ అయిన ఈ ముగ్గురు ఇప్పుడు ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన భాను ప్రతాప్, ఫరీద్, అంకుష్ 2011-2015 మధ్య కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు. ముగ్గిరిది ఉత్తర్ ప్రదేశ్ అయినా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. భానుది […]