ఇప్పడు ప్రతింట్లో వైఫై.. ఉంటోంది . దీంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉప యోగించుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని మొబైల్ డేటా, వైఫైలు మన నిజజీవితంలో ఒక భాగం అయిపోయాయి. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వైఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువ మంది యూజర్లు లాగిన్ అయితే సమస్యలు వస్తుంటాయి. నెట్ వర్క్ రద్దీ పెరిగి ఇంటర్నెట్ స్లో అయిపోవడం, సడెన్ గా […]