లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్.. ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. మెుదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు వన్డేల సీరిస్ లో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ క్రమంలో భారత్ మ్యాచ్ ఓడినప్పటికీ 39 ఏళ్ల రికార్డును మాత్రం భారత బౌలర్ బద్దలు కొట్టాడు. మరి ఇప్పుడు […]