Mohanbabu: టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తాజాగా, భేటీ అయ్యారు. మోహన్‌బాబు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ చంద్రబాబును కలిసి మాట్లాడారు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలవటంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా భేటీలో ఏపీ రాజకీయ పరిణామాలపై ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ రెండు గంటలకు పైగా సాగినట్లు సమాచారం. కాగా, శ్రీ విద్యానికేతన్ […]
గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల కన్నా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో చెలరేగుతున్న రాజకీయాలే చాలా రంజుగా ఉన్నాయంటున్నారు ప్రజలు. ఇటీవల ‘మా’ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తెర పైకి ఎన్నో కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ల మద్య ఉత్కంఠ పోరు సాగనుంది. వాస్తవానికి అధ్యక్ష పదవికి విష్ణు,ప్రకాశ్ రాజ్,జీవిత,హేమ, జీవీఎల్ నరసింహారావు ‘మా’అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. […]