ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన గుంటూరు రమ్య హత్య కేసు ఇప్పట్లో ఎవరూ మరచిపోలేరు. పట్టపగలే ఆ మృగాడు.. రమ్యపై కత్తితో దాడి చేసి.., ఆమెని పొట్టన పెట్టుకున్నాడు. ఈ సమయంలో చుట్టూ మనుషులు ఉన్నా, ఒక్కరు కూడా రమ్యని కాపాడే ప్రయత్నం చేయలేదు. దగ్గరికి వెళ్తే.., నిందితుడు తమపై కూడా దాడి చేస్తాడేమో అని అంతా మౌనంగా చోద్యం చూస్తూ ఉండిపోయారు. కానీ.., ఏ ఒక్కరైనా కాస్త దైర్యం చేసి ముందడుగు వేసుంటే ఈరోజు రమ్య […]