అమరావతి- ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలుపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఏపీలో వానలు కురుస్తున్న నేపథ్యంలో మోదీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రధాని, జగన్ ను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అన్ని విధాలుగా సాయమందిస్తామని ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వరద ప్రభావ ప్రాంతాల్లో ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల […]