Nithya Menon: హీరోయిన్ నిత్యా మీనన్ అవార్డు విన్నింగ్ నటనకు పెట్టింది పేరు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన భాషల్లో ఆమె నటించారు. ఇప్పటివరకు దాదాపు 50కిపైగా సినిమాలు చేశారు. వీటిలో ఆమె ఉత్తమ నటనకు గానూ 3 ఫిల్మ్‌ఫేర్, రెండు నందులతో పాటు పలు అవార్డులు సొంతం అయ్యాయి. నిత్యా మీనన్ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నారు. తాజాగా, ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘ మోడ్రన్ లవ్ హైదరాబాద్’ ట్రైలర్ […]