ఇండస్ట్రీలో ఈ మద్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మోడలింగ్ రంగంలో మంచి పేరు సంపాదించి వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నించేవారు ఎంతో మంది ఉన్నారు. మోడలింగ్ రంగం నుంచి ఎంతో మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే కొంత మంది మోడల్స్ తమకు సరైన పేరు రావడం లేదని, ఇండస్ట్రీలో ఛాన్సులు దొరకడం లేదని నిరుత్సాహంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక బెంగాలీ వినోదరంగానికి చెందిన నలుగురు మోడల్స్ 13 రోజుల వ్యవధిలో ఆత్మహత్యలు చేసుకోవడం […]