ప్రకాశం క్రైం- సమాజంలో మహిళలపై దాడులు పెరిగాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి ఇవన్నీ ఎవరో ఒకరి ప్రాణాల మీదకు వస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో వివాహితపై ఓ దుర్మార్గుడు దారుణానికి ఒడిగట్టాడు. శారీరకంగా తనకు లొంగలేదని ఓ వివాహితపై పెట్రోలు పోసి నిప్పుపెట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రకాశం జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మోచర్ల గ్రామానికి చెందిన 37 […]